Posts

Showing posts from September, 2019

"TRUTHS"

ప్రజల సమస్యలు పట్టని కవిత్వాలు, రచనలెందుకు...? జనానికి అండగా నిలవని ఈ కవులు, రచయితలెందుకు... ------------ RVR మనల్ని చంపాలనుకునే వాడ్ని చంపడం యుద్ధం.. మనల్ని కావాలనుకునేవాడ్ని చంపడం నేరం.. మనల్ని మోసం చేయాలనుకునే వాడ్ని చంపడం న్యాయం.. నువ్వు నేరం చేసావ్, నేను న్యాయం చేస్తాను.---------TRIVIKRAM SRINIVAS ఉద్యమాలు , సమజాసేవ పని లేని వారు లేదా పైసలు ఉన్న వారు చేయాలి.----SS