***మంచిమాట***

మనకు ఏ విషయాలు ఉపయోగకరమో 
వాటిపైన  మాత్రమే దృష్టి సారించాలి..
అనవసరమైన విషయాలపై  దృష్టి 
సారించి మన విలువైన సమయాన్ని 
వృథా చేసుకోకూడదు!
మనం నేర్చుకున్నదాన్ని బట్టే 
మనం ఎంత ఙ్ఞానం సంపాదించుకున్నామో 
అనేది దాగి ఉంటుంది ....!!!

Comments

Popular posts from this blog

మన తెలుగు భాష గొప్పతనం-వ్యాసం

Procedure to do Exploratory Data Analysis…