Posts

Showing posts from December, 2019

Just For ✍️✍️

-ప్రయత్నించకుండా పోరాడకుండా అన్ని నాకే కావాలి నా సొంతం అవ్వాలి అనుకున్నవాడు ఒక మోసగాడితో సమానం.ఎందుకు అంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్న మోసగాడే అంటారు. -కాలం ఏది నీకు కావాల్సింది ఇవ్వదు, నీ గమ్యం కోసం నువ్వు పరిగెత్తాలి. ఆట ఎలా మొదలు పెట్టిన గమ్యం చేరితే మొనగాడు అంటారు, లేకపోతే నీ జీవితం మొత్తం ఓ మోసగాడిలా అయిపోతావు. -ప్రయాణంలో పాట్లు ఉంటాయి, పోట్లు ఉంటాయి, పోటీలు ఉంటాయి వీటి అన్నింటిని దాటుకుని ముందుకు సాగాలి అప్పుడు నీ ప్రయాణం లో గమ్యం గట్టిగా ఉంటుంది. -గమ్యం ఒక్కోసారి చెడ్డది కావచ్చు, కానీ గమ్యం ఒడ్డుకు చేరితే నీకు నువ్వే మొనగాడివి...

Winston Churchill

“ You have enemies? Good. That means you've stood up for something, sometime in your life .”

మనకోసం... మంచుకొండల్లో...ఈనాడు సండే మ్యాగజైన్ నుంచి...

Image
ధనుర్మాసం వచ్చేసింది. చలి కాస్త పెరిగిందో లేదో దుప్పట్లో ముణగదీసుకుని ‘అమ్మో అయ్యో’ అంటూ ఆపసోపాలు పడుతున్నాం. ఇదే సమయంలో- సియాచిన్‌లో మన సోదరులు కొందరు మంచుకొండల మధ్య మైనస్‌ అరవై డిగ్రీల చలిలో సరిహద్దులకు రక్షణగా గస్తీ తిరుగుతున్నారు. మనం నిశ్చింతగా నిద్రపోవడం కోసం వారు నిద్ర అన్న మాటే మరచి రెప్పవాల్చక రేయింబగళ్లు కాపలా కాస్తున్నారు. వాళ్లు ఒక్కక్షణం ఏమారితే ఏమవుతుందో... అసలా మంచుదిబ్బల సియాచిన్‌ ఎక్కడుందో... లాలాజలం సైతం గడ్డకట్టే చలిలో బతికి బట్టకట్టడానికి మన సైనికులు పడుతున్న అవస్థలేమిటో... ఒకసారి చూద్దాం. ఒక కప్పు టీ చేసుకోవాలంటే మూడు నిమిషాలు చాలు మనకి. మూడు గంటలు పట్టిందంటే... అది సియాచిన్‌ ప్రాంతం అయివుండాలి. మంచును కరిగించి, ఆ నీటిని మరిగించి, టీ కాచేసరికి అంత టైమవుతుంది. కష్టపడి చేసుకున్నాం కదా అని ఒక్కో గుక్కా ఓ పావుగంట తాగుదామనుకుంటే అది అత్యాశే. గబగబా తాగకపోతే మూడో నిమిషంలోకప్పులో మంచుముక్కే మిగులుతుంది మరి. కప్పు టీ చేసుకోడానికే ఇంత కష్టమైన చోట దాదాపు పదివేల మంది సైనికులు ఏడాది పొడుగునా రేయింబగళ్లు కాపలా కాస్తున్నారు. సియాచిన్‌... హిమాలయాల్లో ఉన్న అతి పెద్ద మంచుదిబ్బ. కీలక...

Quotations of Swami Vivekananda

Intro : An Indian monk, the chief disciple of the 19th-century Indian mystic Ramakrishna.He was a key figure in the introduction of the Indian philosophies of Vedanta and Yoga to the Western world... "Now is wanted intense Karma-Yoga with unbounded courage and indomitable strength in the heart. Then only will the people of the country be roused." "The help which tends to make us spiritually strong is the highest help, next to it comes intellectual help and after that comes physical help." "Our duty is to encourage every one in his struggle to live up to his own highest idea, and strive at the same time to make the ideal as near as possible to the Truth." "When you step beyond thought and intellect and all reasoning, then you have made the first step towards God; and that is the beginning of life." "Uniformity is the rigorous law of nature; what once happened can happen always." "Freedom is never to be reached by the weak. Throw awa...

Just To Know

The Internet: either your greatest teacher, or your worst distraction. Food: either supporting your growth, or destroying your health. Imagination: either improving your life decisions, or making you overly anxious. Any tool, either your greatest ally, or your worst enemy.

ముచ్చట...

Image
ఈ  సమాజం సకల జనుల సమాహారం. ఏ ఇద్దరి రూపు, చూపు, కంఠధ్వని ఒక్కలా ఉండవు. కవలల్లో కూడా హస్తరేఖలు, వేలిముద్రలు భిన్నంగా ఉంటాయి. ఇక మనస్తత్వాల సంగతి సరేసరి... ఎవరి భావాలు, వాదనలు, తీరుతెన్నులు వారివే! అరిషడ్వర్గాలకు లోనుకానివారు  అరుదుగా ఉంటారు. మనిషి స్వాభావికంగా స్వార్థపరుడు. తన జీవితం, తన చదువు, ఉద్యోగం, కుటుంబం గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు. మాటల్లో మాత్రం ‘మనందరం ఒకటే’ అంటాడు. చేతల్లో తాను, తనవాళ్లంటూ తపన పడతాడు. తదనుగుణంగా ప్రవర్తిస్తాడు. ఏ కొందరో సమాజం గురించి ఆలోచిస్తారు. రేపటి తరం గురించి పాటుపడతారు. చెడును కడిగి మంచి దారి చూపిస్తారు. వారు ఆచరిస్తారు. ఆదర్శప్రాయులు అవుతారు. వారి ప్రయాణంలో అనేక కష్టనష్టాలకు గురవుతారు. అసూయతో చేసే కువిమర్శలకు కుంగిపోరు. లక్ష్యసాధన దిశగా మొక్కవోని దీక్షతో సాగిపోతుంటారు. ఆర్థిక సంబంధాలు కాలానుగుణంగా హార్దిక సమస్యలు సృష్టించవచ్చు. డబ్బు పాపిష్టిది అంటారు. అన్నదమ్ములు, ఆప్తమిత్రులు సైతం శత్రువులుగా మారిపోతారు. న్యాయస్థానాలను ఆశ్రయించి విలువైన కాలాన్ని, ధనాన్ని వృథా చేసుకుంటారు. ఇందులో గెలుపు ఓటములుండవు. తార్కికంగా విశ్లేషిస్తే ఇద్దరూ ఓడిపోయినవారి...