Just For ✍️✍️
-ప్రయత్నించకుండా పోరాడకుండా అన్ని నాకే కావాలి నా సొంతం అవ్వాలి అనుకున్నవాడు ఒక మోసగాడితో సమానం.ఎందుకు అంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్న మోసగాడే అంటారు.
-కాలం ఏది నీకు కావాల్సింది ఇవ్వదు, నీ గమ్యం కోసం నువ్వు పరిగెత్తాలి. ఆట ఎలా మొదలు పెట్టిన గమ్యం చేరితే మొనగాడు అంటారు, లేకపోతే నీ జీవితం మొత్తం ఓ మోసగాడిలా అయిపోతావు.
-ప్రయాణంలో పాట్లు ఉంటాయి, పోట్లు ఉంటాయి, పోటీలు ఉంటాయి వీటి అన్నింటిని దాటుకుని ముందుకు సాగాలి అప్పుడు నీ ప్రయాణం లో గమ్యం గట్టిగా ఉంటుంది.
-గమ్యం ఒక్కోసారి చెడ్డది కావచ్చు, కానీ గమ్యం ఒడ్డుకు చేరితే నీకు నువ్వే మొనగాడివి...
Comments
Post a Comment